(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.

   
     

3.అరణ్యపర్వము


అరణ్యపర్వ - అధ్యాయ 005

॥ శ్రీః ॥
3.5. అధ్యాయః 005
Mahabharata - Vana Parva - Chapter Topics
విదురస్య కాంయకవనే పాండవసమాగమః ॥ 1 ॥
తేన తేషు తత్రస్వాగమనకారణనివేదనం ॥ 2 ॥
Mahabharata - Vana Parva - Chapter Text

వైశంపాయన ఉవాచ। 3-5-0x(1776)(15874)
పాండవాస్తు వనే వాసముద్దిశ్య భరతర్పభాః।
ప్రయయుర్జాహ్నవీకూలాత్కురుక్షేత్రం సహానుగాః ॥ 3-5-1(15875)
సరస్వతీదృపద్వత్యౌ యమునాం చ నిషేవ్య తే।
యయుర్వననైవ వనం సతతం పశ్చిమాం దిశం ॥ 3-5-2(15876)
తతః సరస్వతీకూలే సమేషు మరుధన్వసు।
కాంయకం నామ దదృశుర్వనం మునిజనప్రియం ॥ 3-5-3(15877)
తత్ర తే న్యవసన్వీరా వనే బహుమృగద్విజే।
అన్వాస్యమానా మునిభిః సాంత్వ్యమానాశ్చ భారత ॥ 3-5-4(15878)
విదురస్త్వథ పాండూనాం సదా దర్శనలాలసః।
జగామైకరథేనైవ కాంయకం వనమృద్ధిమత్ ॥ 3-5-5(15879)
తతో గత్వా విదురః కాంయకం త-
చ్ఛీఘ్రైరశ్వైర్వాహితః స్యందనేన।
దదర్శాసీనం ధర్మాత్మానం వివిక్తే
సార్ధం ద్రౌపద్యా భ్రాతృభిర్బ్రాహ్మణైశ్చ ॥ 3-5-6(15880)
తతోఽపశ్యద్విదురం తూర్ణమారా-
దభ్యాయాంతం సత్యసంధః స రాజా।
అథాబ్రవీద్ధాతరం భీమసేనం
కింను క్షత్తా వక్ష్యతినః సమేత్య ॥ 3-5-7(15881)
కచ్చిన్నాయం వచనాత్సౌబలస్య
సమాహ్వాతుం దేవనాయోపయాతి।
కచ్చిత్క్షుద్రః కుశలీ చాఽయుధాని
జేష్యత్యస్మాకం పునరేవాక్షవత్యాం ॥ 3-5-8(15882)
సమాహూతః కేనచిదాహవాయ
నాహం శక్తో భీమసేనాపయాతుం।
గాండీవే చ సంశయితే కథం ను
రాజ్యప్రాప్తిః సంశయితా భవేన్నః ॥ 3-5-9(15883)
వైశంపాయన ఉవాచ। 3-5-10x(1777)
తత ఉత్థాయ విదురం పాండవేయాః
ప్రత్యగృహ్ణన్నృపతే సర్వ ఏవ।
తైః సత్కృతః స చ తానాజమీఢో
యథోచితం పాండుపుత్రాన్సమేయాత్ ॥ 3-5-10(15884)
సమాశ్వస్తం విదురం తే నరర్షభా-
స్తతోఽపృచ్ఛన్నాగమనాయ హేతుం।
స చాపి తేభ్యో విస్తరతః శశంస
యథావృత్తం ధృతరాష్ట్రేఽంబికేయే ॥ 3-5-11(15885)
విదుర ఉవాచ। 3-5-12x(1778)
అవోచన్మాం ధృతరాష్ట్రోఽభిగుప్త-
మజాతశత్రో పరిగృహ్యాభిపూజ్య।
ఏవం గతే సమతామభ్యుపేత్య
పథ్యం తేషాం మమ చైవ బ్రవీహి ॥ 3-5-12(15886)
మయాప్యుక్తం యత్క్షమం కౌరవాణాం
హితం పథ్యం ధృతరాష్ట్రస్య చైవ।
తద్వై పథ్యం తన్మనో నాభ్యుపైతి
తతశ్చాహం క్షమమన్యన్న మన్యే ॥ 3-5-13(15887)
పరం శ్రేయః పాండవేయా మయోక్తం
న మే తచ్చ శుతవానాంబికేయః।
యథాఽఽతురస్యేవ హి పథ్యమౌపధం
న రోచనతే స్మాస్య తదుచ్యమానం ॥ 3-5-14(15888)
న శ్రేయసే యతతేఽజాతశత్రో
స్త్రీ శ్రోత్రియస్యేవ గృహే ప్రదుష్టా।
ధ్రువం న రోచేద్భరతర్షభస్య
పతిః కుమార్యా ఇవ షష్టివర్షః ॥ 3-5-15(15889)
ధ్రువం వినాశో నృప కౌరవాణాం
న వై శ్రేయో ధృతరాష్ట్రః పరైతి।
యథా చ పర్ణే పుష్కరస్యావసిక్తం
జలం న తిష్ఠేత్పథ్యముక్తం తథాఽస్మిన్ ॥ 3-5-16(15890)
తతః క్రుద్ధో ధృతరాష్ట్రోఽబ్రవీన్మాం
యస్మిఞ్శ్రద్ధా తవ తత్ర ప్రయాహి।
నాహం భూయః కామయే త్వాం సహాయం
మహీమిమాం పాలయితుం పురం వా ॥ 3-5-17(15891)
సోహం త్యక్తో ధృతరాష్ట్రేణ రాజ్ఞా
ప్రశాసితుం త్వాముపయాతో నరేంద్ర।
తద్వై సర్వం యన్మయోక్తం సభాయాం
తద్ధార్యతాం యత్ప్రవక్ష్యామి భూయః ॥ 3-5-18(15892)
క్లేశైస్తీర్వ్రర్యుజ్యమానః సపత్నైః
క్షమాం కుర్వన్కాలముపాసతే యః।
సంవర్ధయన్స్తోకమివాగ్రిమాత్మవాన్
స వై భుంక్తే పృథివీమేక ఏవ ॥ 3-5-19(15893)
యస్యావిభక్తం వసు రాజన్సహాయై-
స్తస్య దుఃఖస్యాంశభాజః సహాయాః।
సహాయానామేష సంగ్రగణేఽభ్యుపాయః
సహాయాప్తౌ పృథివీప్రాప్తిమాహుః ॥ 3-5-20(15894)
సత్యం శ్రేష్టం పాండవా నిష్ప్రలాపం
తుల్యం చాన్నం సహ భోజ్యం సహాయైః।
ఆత్మా చైషామగ్రతో నాతివర్తే
దేవం వృత్తిర్వర్ధతే భూమిపాల ॥ 3-5-21(15895)
యుధిష్ఠిర ఉవాచ। 3-5-22x(1779)
ఏవం కరిష్యామి యథా బ్రవీపి
పరాం బుద్ధిముపగంయాప్రమత్తః।
యచ్చాప్యన్యద్దేశకాలోపపన్నం
తద్వై వాచ్యం తత్కరిష్యామి కృత్స్నం ॥ 3-5-22(15896)

ఇతి శ్రీమన్మహాభారతే అరణ్యపర్వణి కిర్మీరవధపర్వణి పంచమోఽధ్యాయః ॥ 5 ॥

Mahabharata - Vana Parva - Chapter Footnotes
3-5-3 మరుధన్వసు మరుషు నిర్జలదేశేషు। ధన్వసు జాంగలదేశేషు ॥
3-5-9 అపయాతుం నివర్తితుం। సంశయితే పణీకృతేసతి।
కథం నః రాజ్యప్రాప్తిర్యతః సంశయితా। గాండీవనాశాదిత్యర్థః ॥
3-5-12 అభిగుప్తం అభిరక్షితారం।
హితోపదేశేనేతి శేషః। కర్తరిక్తః।
బ్రహీహీత్యవోచదితి సంబంధః ॥
3-5-13 అన్యత్ సాంనోఽన్యత్ వైరం ॥
3-5-16 పరైతి పరామృశతి। పుష్కరస్ కమలస్య ॥
3-5-17 శ్రద్ధా ఇష్టోయమితి ధీః ॥
3-5-18 ధార్యతాం న విస్మర్తవ్యం ॥
3-5-20 ఉపాసతే ఉపాస్తే ప్రతీక్షతే।
తృణైః స్తోకం అగ్నిమివ ఆత్మానం సహాయసంపత్త్యా సంవర్ధయన్।
సహాయార్జనోపాయమాహ యస్యేతి। అవిభక్తం సాధారణం। వసు విత్తం ॥


మహాభారతం 1,00,000 (ఒక లక్ష) శ్లోకాలు

www.sanatanadharm.com - play store app (sanatana dharm)

"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.